Tuesday, October 19, 2010
స్నేహం
ఒక్క క్షణమే లేత సూర్యుని ఎరుపు, ఒక్క క్షణమే ఆకాశంలో మెరుపు, తరిగిపోవును ఎంతటి సిరి సంపదాలైనా, మట్టి గరియును ఎంతటి కోటా పేటలైనా............ ఒక్క రాత్రే పున్నమి చంద్రుని వెన్నెల, ఒక్క రాత్రే అమావాస్య కటిక చీకటి, శాశ్వతం కానిది ఈ మనిషి జీవితం, కానీ ఎల్లప్పుడు శాశ్వతమైనది ఈ స్నేహం......... యుగయుగాల చరిత్ర కలది ఈ స్నేహం
Subscribe to:
Post Comments (Atom)

1 comment:
U wrote this ? Awesome.
Post a Comment